Thursday, December 1, 2011
Saturday, November 19, 2011
Padmasree NTR
పద్మశ్రీ NTR
1968 సంవత్సరంలో NTR కి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసింది. ఆ సందర్భంగా 15 ఫిబ్రవరి 1968 న హైదరాబాద్ లో జరిగిన సన్మాన సభా విశేషాలే ఈ క్రింది వార్త. ఇందులో మదరాసు నుండి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ తరలి రావటానికి NTR చేపట్టిన దీక్ష తో బాటు ఆయన విశిష్టత, దక్షతలు వివరంగా తెలుపబడ్డాయి.
![]() |
| 1 |
| 2 |
| 3 |
| 4 |
![]() |
| 5 |
| 6 |
Tuesday, November 8, 2011
Mahaanatudu NTR
మరపురాని - మరచిపోలేని మహానటుడు
నా అభిమాన నటుడు
నటరత్ననందమూరి స్మృతిలో....
బిరుదు పొంది మహానటి అన్న పిలుపుకు సార్థకం చేకూర్చిన నటి మహానటి సావిత్రి
బిరుదు పొందకున్నా మహానటుడు అన్న పిలుపుకు సార్థకం చేకూర్చిన నటుడు NTR
ఇద్దరూ విజయవాడ నుండే వచ్చారు,
ఇద్దరూ కలిసి నాటకాలు వేసారు,
ఇద్దరూ కొంచెం తేడాతో మద్రాసు చిత్రసీమలో అడుగుపెట్టారు,
ఇద్దరూ కష్టపడి పైకి వచ్చారు,
ఇద్దరూ కష్టపడి పైకి వచ్చారు,
ఇద్దరూ కలిసి ప్రేయసీ ప్రియుల నుండి అన్నాచెల్లెలు వరకు భిన్న విభిన్నపాత్రల్లో కలిసి నటించారు,
ఇద్దరూ తెలుగు చిత్రసీమలో మహా శిఖరాల నధిగమించి మహానటులుగా వెలుగొందారు,
చివరకు ఈ ఇద్దరు మంచిమనుషులు మోసాలకు లోనై మనోవ్యధకు లోనై మరణానికి దగ్గరయ్యారు.
వారిద్దరి అభిమానినైన నేను వారు మనకు పంచి వెళ్ళిన ఆనందానికి కృతజ్ఞతా పూర్వకంగా
వారి గురించి తెలియని వారికి, తెలిసి మరచిన వారికి
తెలిసేలా రాస్తున్న బ్లాగులే
మహానటి, మహానటుడు బ్లాగులు
Subscribe to:
Comments (Atom)


